శ్రీ సాయి సత్ చరిత్రము నలుబదియేడవ అధ్యాయము Shri Sai Satcharitra - Chapter 47 ఓం శ్రీ సాయి నాథాయ నమః
శ్రీ
సాయిబాబా
జీవిత చరిత్రము
నలుబదియేడవ అధ్యాయము
బాబాగారి స్మృతులు
వీరభద్రప్ప, చెన్నబసప్ప (పాము - కప్ప) కథ
గత అధ్యాయములో రెండు మేకల పూర్వవృత్తాంతమును బాబా వర్ణించెను. ఈ అధ్యాయమున కూడ అట్టి పూర్వవృత్తాంతముల వర్ణించు వీరభద్రప్ప యొక్కయు, చెన్న బసప్ప యొక్కయు కథలు చెప్పుదుము.